తండ్రిని చంపిన కేసులో ఇద్దరికి ఉరిశిక్ష..మృతుడి భార్యకు జీవిత ఖైదు

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన దారుణ హత్య కేసులో మల్కాజిగిరి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రైల్వే ఉద్యోగి మారుతి సుతార్‌‌ను పింఛన్ ప్రయోజనాల కోసం అతని కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.