దేశవ్యాప్త హెచ్‌పివి (HPV) వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ అజ్మీర్‌లో 14 ఏళ్ల బాలికల కోసం హెచ్‌పివి (HPV) వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఏటా కోటి మందికి పైగా బాలికలకు ప్రభుత్వ కేంద్రాల్లో ఈ టీకాను ఉచితంగా అందజేయనున్నారు.