నాగబాబు, ప్రకాశ్ రాజ్ మధ్యలోకి దూరిన RGV.. మెగా క్యాంప్‌పై ఎటాక్.. ఇంతటితో ఆగేనా?

జనసేన వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వార్‌ నడుస్తున్న వేళ ప్రకాశ్ రాజ్ కు ఆర్జీవీ మద్దతు గా ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.