నేటి నుంచి భుజబలపట్నం–నరసాయిపాలెం రైల్వేగేటు మూసివేత

కైకలూరు–ఆకివీడు రైల్వేమార్గంలో కైకలూరు మండలం భుజబలపట్నం నుండి నరసాయిపాలెం వెళ్లే రహదారిలోని రైల్వేగేట్‌ నెంబర్‌ 88 మరమ్మతుల కొరకు ఈ నెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే ఇంజనీరింగ్‌ అధికారి ఎండీ అబ్దుల్‌ రెహమాన్‌ తెలిపారు.