నన్ను మెడ పట్టి బయటకు పంపి ఐదేండ్లు : ఎంపీ ఈటల రాజేందర్

మాజీ సీఎం కేసీఆర్ తనను మెడ పట్టి బయటికి పంపి ఐదేళ్లు అవుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని, తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారమంతా చిల్లర ముచ్చటేనని చెప్పారు.