నియోజకవర్గ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు తెచ్చా : మంత్రి వాకిటి శ్రీహరి

పదవులు శాశ్వతం కావని, చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలుస్తాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ మండలం చిట్యాల, గజరందొడ్డి గ్రామాల మధ్య పెద్దవాగుపై రూ.20 కోట్లతో నిర్మించనున్న వంతెన, చెక్‌డ్యామ్ పనులకు ఆయన భూమిపూజ చేశారు.