పత్తి ఎంత పండించినా కొంటం : కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో పత్తి రైతులకు అండగా ఉంటామని, ఎంత పండిస్తే అంత కొనుగోలు చేస్తామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. పత్తి చివరి కిలో వరకూ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.