పదవీ విరమణ వయస్సు పెంపుపై వర్సిటీ అధ్యాపకులకు ఎదురుదెబ్బ..ప్రొఫెసర్ల పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టివేసింది.