ప్రతి స్కూల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్య పెరగాలి : ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాలు పెరిగాలని, జీరో శాతం విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.