ప్రధాని మోడీని.. అబ్రహం లింకన్‌తో పోల్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్!

చారిత్రక మైలురాయిని సృష్టించిన నరేంద్ర మోడీకి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తం చేసిన మోదీని అబ్రహం లింకన్‌తో పోల్చారు.