ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు

విశాఖ రూరల్‌ మండలం మధురవాడ సర్వే నంబరు 133/పీలో గల 3.47 ఎకరాల పోరంబోకు భూమికి సంబంధించి తప్పుడు నివేదికలు ఇచ్చిన వ్యవహారంపై జాయింట్‌ కలెక్టర్‌ను విచారణాధిరిగా ప్రభుత్వం నియమించింది.