పెళ్లికి ముందు లైంగిక సంబంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు.. తెలంగాణ ట్రైనీ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తనకు తెలిసిన యువతితో ప్రేమలో పడిన యువకుడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఇరువురి మధ్య విబేధాలు రావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. చివరకు లోక్ అదాలత్‌లో ఇరువురు మధ్య సయోధ్య కుదిరింది. ఇదే విషయాన్ని తాను పోలీస్ ఉద్యోగానికి చేసిన దరఖాస్తులో అతడు వివరించాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఈ కేసు ఆధారంగా అతడికి నైతికత లేదని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పోస్టింగ్ నిరాకరించింది.