బెంగాల్, అస్సాం ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!
అస్సాం, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సహకారంతో వందకు పైగా సీట్లను దొంగిలించారని, గతంలోనూ ఇదే తరహాలో బీజేపీ వ్యవహరించిందని ఆయన విమర్శించారు.