బాబోయ్ మోసం..ఫ్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్..ప్రణీత్ కనస్ట్రక్షన్ బాధితుల ఆందోళన

గండిపేట, వెలుగు: సొంతింటి కలతో ప్రణీత్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వందలాది మంది మధ్యతరగతి కుటుంబాలు మోసపోయామని ఆరోపిస్తూ ఆదివారం మణికొండ, పుప్పాలగూడలో ఆందోళన చేపట్టాయి.