రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీశ్ కుమార్ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించి పలు రైల్వే ప్రాజెక్టులను పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ వాత్సవ్, సికింద్రాబాద్ డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ ఇతర అధికారులతో కలిసి ఆయన ఈ తనిఖీలు చేపట్టారు.