బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి అక్కరూ కృషి చేయాలని ఆఫీసర్లు పిలుపునిచ్చారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో మంగళవారం వరంగల్ జిల్లా గుంటూరుపల్లిలో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని కలెక్టర్ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు.