బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు..15 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు..!

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. బిలాస్‌పూర్‌లోని ఝండుత అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్తిన్‌లో మంగళవారం (అక్టోబర్ 7) సాయంత్రం ఈ పెద్ద ప్రమాదం జరిగింది. భల్లు వంతెన సమీపంలోని కొండపై నుండి భారీ శిథిలాలు, రాళ్ళు అకస్మాత్తుగా పడి బస్సు తునాతుకలైంది.