మీ-సేవల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు : నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందించాలని, ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ మీ-సేవ కేంద్రాల ఆపరేటర్లను హెచ్చరించారు.