మృగశిర కార్తె.. జన జాతర .. చేపల మార్కెట్లకు పోటెత్తిన జనం.. రాంనగర్ మార్కెట్‌‌‌‌లో రూ.700 పలికిన కొర్రమీను

మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చేపల మార్కెట్లు సందడిగా మారాయి. మృగశిర రోజున చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయనే నమ్మకంతో ప్రజలు పెద్ద సంఖ్యలో చేపల కోసం బారులు తీరారు.