మోదీ ఢిల్లీ గద్దెనెక్కి నేటితో 12 ఏళ్లు.. దేశ రాజధానిలో ఎన్డీఏ కీలక భేటీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ సింహానాన్ని అధిష్టించి నేటికి 12 ఏళ్లు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీనే ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధాని పీఠంపై కూర్చున్న మోదీ.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కూటమి కీలక సమావేశానికి ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరవ్వనున్నారు.