దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత..

భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో మంగళవారం కన్నుమూశారు.