ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చండి..బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు మంత్రి వాకిటి వినతి పత్రం

ముదిరాజ్‌లను బీసీ–-డీ కేటగిరీ నుంచి బీసీ– -ఏలోకి మార్చాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను కోరారు. గురువారం ఆయన బీసీ కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు.