మానుకోటకు రైల్వే పీవోహెచ్‌‌‌‌.. 300 ఎకరాల్లో వరంగల్‌‌‌‌ – మహబూబాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లో ఏర్పాటుకు రైల్వే శాఖ ఉత్తర్వులు

మహబూబాబాద్, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకు మరో ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్‌‌‌‌ మంజూరు అయింది. ఇప్పటికే కాజీపేట వద్ద కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగుతుండగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ఏర్పాటు చేయనున్న పీవోహెచ్‌‌‌‌