మావుళ్లమ్మ హుండీల ఆదాయం రూ.61.06 లక్షలు

మావుళ్లమ్మ హుండీల సొమ్ములు 75 రోజులకుగాను లెక్కించగా అరవై ఒక లక్ష ఆరువేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ బుద్దా మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు.