మిస్సింగ్ బొగ్గుపై సీబీఐ విచారణ జరిపించాలి..26 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో భట్టి, శ్రీధర్ బాబు చెప్పాలి: గంగుల కమలాకర్

సింగరేణిని ప్రభుత్వం దోచుకుంటున్నదని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆరోపించారు. ఆర్జీ–1కు తాను, హరీశ్‌‌రావు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. అక్కడ 3.90 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం చెప్పిందని, మంత్రి శ్రీధర్​ బాబు ఆ బొగ్గు నిల్వలను చూపించాలని డిమాండ్ చేశారు.