రోడ్డు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న రక్షిత రహదారి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని అన్నమయ్య కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్ తెలిపారు. అమరావతిలో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన శుక్రవారం వారు రక్షిత రహదారిపై పవర్‌పాయింట్ ప్రజంటేన్ ఇచ్చారు.