రోడ్డు ప్రమాదంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది మృతి

హైదరాబాద్‌‌‌‌కు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. శనివారం నందిగామ సమీపంలోని కీసర టోల్‌‌గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.