ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కింద గచ్చిబౌలి నానాక్ రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్పించారు.