రేవంత్ రెడ్డికి హిట్లర్ ఆదర్శం  అందుకే ఇన్ని అరాచకాలు..‘హైడ్రా’ ఒక హంతక ముఠా లాంటిది: కేటీఆర్

ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కనుకే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.