తెలంగాణ ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు “TG ఆర్గానిక్స్” మొబైల్ యాప్ను ప్రారంభిస్తోంది. ఈ యాప్ ద్వారా ధృవీకరించిన రైతుల నుంచి వినియోగదారులకు నేరుగా ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. మధ్యవర్తులు తగ్గి రైతులకు న్యాయమైన ధర లభించడంతో పాటు, నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులపై నియంత్రణ సాధించడంలో ఇది కీలకంగా మారనుంది.