విచిత్రమైన ప్రకృతి... పొద్దున్నే ఏడు దాటాకే సూర్యుడు.. మధ్యాహ్నానికే చీకటి.. ఎక్కడోకాదు.. తెలంగాణలో ఓ పల్లె చరిత్ర..

ఎండాకాలం పగలు పొద్దు ఎక్కువ.. శీతాకాలం రాత్రి పొద్దు ఎక్కువ .. ఇది ప్రకృతి మాట.. కాని తెలంగాణలో ఓ గ్రామానికి ఇదంతా ఏమీ ఉండదు.. ఏకాలమైనా ఆ ఊళ్లో సూర్యుడిని చూడాలంటే ఉదయం ఏడు దాటాల్సిందే.. సూర్యుడు ఆలస్యంగా వచ్చినా మధ్యాహ్నానికి రాత్రిని తలపిస్తుంది. అంటే చీకటి పడుతుంది.. తెలంగాణలో ఆ ఊరు పేరేంటి.. ఎక్కడ ఉంది.