విద్యార్థి ఫీడ్‌బ్యాక్‌కు కేంద్రం తక్షణ రెస్పాన్స్.. మంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సమస్యలపై విద్యార్థి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు 24 గంటల్లోనే స్పందించి ఫాలో-అప్ మీటింగ్ జరిపిన రైల్వే బోర్డు అధికారుల చొరవను మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.