విదేశాల నుంచి వచ్చి ఓటేశాడు.. ఆ ఒక్క ఓటుతోనే మంత్రి గారిపై టీవీకే అభ్యర్థి విజయం!

నటుడు విజయ్‌ జోసెఫ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా తమిళనాడు ఎన్నికల్లో నిలిచింది. రెండేళ్ల కిందటే పార్టీని ప్రారంభించిన విజయ్.. అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించారు. అయితే, టీవీకే తరఫున సామాన్యులు పోటీచేసి, ఎమ్మెల్యేలుగా గెలుపొందడం విశేషం. విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. అలాగే, ఓ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచారు.