విఫలమైన చర్చలు.. ముదురుతున్న దిగ్బంధనం.. ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి.. ట్రంప్ తదుపరి అడుగు ఎటు?

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా పంపిన ప్రత్యేక సందేశాన్ని ఇరాన్‌కు చేరవేసేందుకు పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో టెహ్రాన్‌కు చేరుకున్నారు.