నగరంలోని జోడుగుళ్లపాలెంలో గల ప్రభుత్వ జిల్లా శిక్షణ కేంద్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు తీవ్రంగా యత్నిస్తున్నారు. చినగదిలి సర్వే నంబరు 147లో గల భూమి ప్రభుత్వానికి చెందినది. అక్కడ గతంలో తుఫాన్ షెల్డర్ భవనం ఉండేది. ఆ తరువాత అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే కేంద్రం నిర్వహిస్తున్నారు.