జగన్‌ ఫ్యామిలీది 3 తరాల నేర సామ్రాజ్యం

జగన్‌ కుటుంబానిది ఆరు దశాబ్దాల రక్తచరిత్ర, మూడుతరాల నేర సామ్రాజ్యమని ప్రభుత్వ విప్‌, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.