సిద్దిపేటలో మరో రోడ్డు విస్తరణ... హౌసింగ్ బోర్డ్ కమాన్ టూ కోమటి చెరువు వరకు

సిద్దిపేట పట్టణంలో మరో రోడ్డు విస్తరణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టణ శివార్లలోని హైదరాబాద్ రోడ్డులోని హౌజింగ్ బోర్డు నుంచి కోమటిచెరువు వెళ్లే రోడ్డు విస్తరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.