హైదరాబాద్ మెట్రో నయాట్రెండ్.. 57 మెట్రో స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్

హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్లను కేవలం ప్రయాణ కేంద్రాలుగా కాకుండా ఫ్లెక్స్ బుల్ వర్క్ స్పేస్ లుగా, కోవర్కింగ్ సెంటర్లుగా, శాటిలైల్ ఆఫీసులుగా డెవలప్ చేస్తోంది.