హైదరాబాద్ మహానగరానికి కొత్త రూపం.. ‘హిల్ట్’ పాలసీ విధివిధానాలు ఖరారు చేసిన సర్కార్..!

HILT పాలసీ విధివిధానాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ORR పరిధిలో 9వేల 292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత ఇండస్ట్రీయల్ ల్యాండ్స్‌కు మల్టీ-యూజ్ జోన్ హోదా కల్పించారు. ఐటీ పార్కులు, నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు ఈ భూములను వాడేలా అవకాశం ఇచ్చారు.