తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం : గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా

తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లా అన్నారు. తెలంగాణ పోలీసులకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర రాష్ట్రాలు మన వారిని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.