మరోసారి హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... మోకిలలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు.. రూ.3 వేల 500 కోట్ల ఆదాయంపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో హెచ్ఎండీఏ అధికారులు మరోసారి ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి వేలం ద్వారా కనీసం రూ.3,500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు