మహిళా సంఘాలకు సౌర వెలుగులు..నేడు(మే 25) వికారాబాద్, మధిరలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం

రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మహిళా సంఘాల సభ్యులను పొదుపుకే పరిమితం చేయకుండా.. సంపద సృష్టికర్తలుగా మార్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది.