అక్రమ బ్లాస్టింగ్‌లపై ఎన్‌జీటీ సీరియస్‌

పోలవరం ఎడమ కాలువ తవ్వకం పనుల్లో భాగంగా పాయకరావుపేట వద్ద కాంట్రాక్టర్‌ చేపట్టిన అక్రమ పేలుళ్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌జీటీ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దక్షిణ విభాగం ముందుకు మంగళవారం పడాల లోవదొర, తదితరులు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జలవనరుల శాఖపై పెట్టిన కేసు విచారణకు వచ్చింది.