అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. డబ్బు చెల్లింపునకు ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ

అగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలల్లో న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో పాటు, గుర్తించిన ఆస్తుల వేలం ద్వారా రూ.3944 కోట్లు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్తుల పరిరక్షణకు జియో ట్యాగింగ్, సీఐడీ వద్ద ఉన్న బాండ్ల స్వాధీనం, ప్రతి 15 రోజులకు సమీక్ష వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.