అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల తీరుపై ఓ రైతు మండిపడ్డాడు. తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ సొంత ట్రాక్టర్‌ను నిప్పు పెట్టుకున్నాడు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో అక్కడ అలజడి రేగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.వెంటనే ఫైరింజన్‌ను రప్పించిన పోలీసులు మంటలార్పించారు.