అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... 30 మందికి తీవ్ర గాయాలు..

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( మే 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా