అన్నామలై ఎంట్రీతో మారుతున్న సమీకరణాలు.. ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయమా?

తమిళసింగం అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఆయన కొత్త రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నామలై ఇక అరవమలై అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.