అనుమానాస్పద మరణాలపై సీబీఐతో విచారణ చేయించాలి

నగరానికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రెండేళ్లుగా జరుగు తున్న అనుమానాస్పద మరణాలపై సీబీఐతో విచారణ చేయించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్‌ చేశారు.