అనారోగ్యంతో డ్యూటీకి రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా?

అనారోగ్యంతో ఐదు రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చిన్న ఉద్యోగికి ఇంత పెద్ద శిక్ష ఎందుకని నిలదీసింది. సమగ్ర విచారణ జరపకుండానే, ఎలాంటి ఆధారాల్లేకుండా అటెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోర్టు జాబ్ నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించింది.