అభివృద్ధి కొనసాగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : నీలం మధు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్, నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.